Surprise Me!

YS Jagan Pulivendula Tour : పులివెందులకు జగన్ | YSR Death Anniversary | Oneindia Telugu

2025-08-31 107 Dailymotion

YS Jagan Pulivendula Tour :వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 2వ తేదీ ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 3వ తేదీ ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.

YSRCP President and former Chief Minister Y.S. Jagan Mohan Reddy will be touring Pulivendula constituency in YSR district for three days starting from September 1.

🔹 On September 1 (Monday afternoon), Jagan will reach Pulivendula and stay at the Bhakarapuram camp office, where he will be available to the public. He will spend the night at his residence there.

🔹 On September 2 (Tuesday morning), he will visit Idupulapaya to pay tributes on the death anniversary of former Chief Minister Dr. Y.S. Rajasekhara Reddy. Later, he will take part in the Jala Harathi program at Gangamma Kunta in Ambakapalli, Lingala mandal. After that, he will return to the Pulivendula camp office to interact with people and stay overnight.

🔹 On September 3 (Wednesday morning), Jagan will leave from Pulivendula.

#YSJagan #YSRCP #Pulivendula #YSR #AndhraPradeshPolitics #JaganMohanReddy #YSRLegacy #APPolitics #YSRNews #YSRCPUpdates

Also Read

వైఎస్ జగన్ జిల్లా పర్యటన :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-will-visit-pulivendula-from-1st-to-3rd-november-449973.html?ref=DMDesc

జగన్ మద్దతుకు అల్లు అర్జున్ థాంక్స్ - ట్వీట్ వైరల్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/allu-arjun-thankful-tweet-to-ys-jagan-goes-viral-full-details-inside-449955.html?ref=DMDesc

ఇక్కడా జగన్ దే తప్పు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-critiques-ysrcps-backing-of-nda-vice-president-nominee-449775.html?ref=DMDesc

~PR.358~CA.43~HT.286~

Buy Now on CodeCanyon